రకం: జే.జి 11 

పంటకాలం (రోజుల్లో ): 100 -105 

దిగుబడి (క్వి /ఎకరాకు ): 8 -10 

గుణగణాలు: ఎండు తెగులును తట్టుకొంటుంది .లాభసాటి గింజలు గల దేశీయ రకము